PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు-2024

1 min read

డా:బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ప్రధమ,ద్వితీయ బహుమతులు

జిల్లా స్థాయికి అర్హత సాధించారు

అభినందించిన ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, అధ్యాపకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా, కలపర్రు హై స్కూల్ లో జరిగిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు-2024  లో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, వట్లూరు విద్యార్థులు ప్రధమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరు జిల్లా స్థాయికి అర్హత సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అన్ని రంగాలలో విద్యార్థి దశ నుంచే మహిళలు అర్హత సాధించాలని కొనియాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *