NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయ‌న‌కు నాలుగో భార్యగా ఉండేందుకు రెడీ

1 min read

బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి ఓ నెటిజ‌న్ అడిగిన ప్రశ్నకు సంచ‌ల‌న స‌మాధానం ఇచ్చింది. తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరుకుంటే.. ఆయ‌న‌కి నాలుగో భార్యగా ఉండేందుకు రెడీ అని ఓ నెటిజ‌న్ ప్రశ్నకి బ‌దులిచ్చింది. క్రిష్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా షూటింగ్ లో ప‌వ‌న్ను క‌లిసింది ఆశు రెడ్డి. ఆయ‌న‌తో ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌న ఫ‌స్ట్ ల‌వ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పోస్ట్ పెట్టింది. దీంతో ఓ నెటిజ‌న్ ప‌వ‌న్ ను నాలుగో పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించాడు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాన్ ఒప్పుకుంటే తాను సిద్ధమేన‌ని ఆశు రెడ్డి రిప్లై ఇచ్చింది. దీంతో స‌ద‌రు నెటిజ‌న్ నోటికి తాళం ప‌డ్డ‌ట్ట‌య్యింది. అయితే.. ఆశు రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమాని. త‌న అభిమాన హీరోని క‌లుసుకుని.. రెండు గంట‌ల పాటు ఆయ‌న‌తో మాట్లాడిన‌ట్టు చెప్పింది. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేవు.

About Author