“వైద్య విద్య లో శరీర నిర్మాణానిది కీలక పాత్ర”
కర్నూలు, న్యూస్ నేడు: మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్.. .."కర్నూలు వైద్య కళాశాలలో ప్రపంచ అనాటమీ దినోత్సవ వేడుకలు".. వైద్య విద్య లో శరీర నిర్మాణానిది కీలక పాత్ర అని …
శ్రీశైలం జల సంరక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలి!
రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించాలి విద్యుత్ పేరుతో నీటి విడుదలలు, సాగర్కు తరలింపుపై ఆందోళన: క్యారీ ఓవర్ నిల్వలను కాపాడాలని డిమాండ్ పట్టిసీమ ఉన్నా శ్రీశైలంపై ఒత్తిడి ఎందుకు? జలవనరుల సమన్వయ వినియోగానికి …
బోధనేతర సిబ్బంది వృత్తి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాల్సిందిగా పిలుపు
కర్నూలు, న్యూస్ నేడు: శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని విధుల్లో అన్వయిస్తూ వర్సిటీ పరిపాలనలో మెరుగైన సేవలు అందించాల్సిందిగా రాయలసీమ మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయాల వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. …
స్థానిక ఎన్నికల వేళ అలజడికి తావివ్వొద్దు!
ట్రబుల్ మాంగర్స్కు ఎస్ఐ నాగార్జున కౌన్సెలింగ్ ప్యాపిలి న్యూస్ నేడు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్యాపిలి పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్యాపిలి పోలీస్ …
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో వాసవి మాత
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని కన్యక పరమేశ్వర అమ్మవారి శాలలో దసరా నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత …
మిరప పంట చేతికొచ్చింది పంట తొలగించొద్దు
హోళగుంద న్యూస్ నేడు : మిరప పంట దిగుబడి కి సిద్ధమయింది పంటను తొలగించవద్దు అంటూ కౌలు రైతు ధనుంజయ సంబంధిత గాలి మరల సంస్థను కోరుతున్నాడు. ఈ సందర్భంగా కౌలు రైతు …
ఇక పంచాయితీల సంగ్రామం…
సర్పంచ్,వార్డ్ ల రిజర్వేషన్లు విడుదల.. మిడుతూరు న్యూస్ నేడు: గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు వార్డ్ ల రిజర్వేషన్ వివరాలు విడుదలయ్యాయి. రిజర్వేషన్లు విడుదల కావడంతో ఇక పల్లెల్లో సంగ్రామం మొదలు కానుంది.నంద్యాల …
“బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యవిజ్ఞాన సదస్సు పోస్టర్ విడుదల”
కర్నూలు, న్యూస్ నేడు: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన లో భాగంగా ఈనెల 27వ తేదీన కర్నూల్ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగం మరియు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సీఎంఈ …
ఆల్కెమ్ కంపెనీ..రైతులకు పవర్ స్ప్రేయర్లు
2 లక్షల 20 వేలు విలువ చేసే స్ప్రేయర్లు పంపిణీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ మాలిక్..మిడుతూరు న్యూస్ నేడు: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతులు బాగుంటేనే గ్రామం బాగుంటుందని ఆల్కెమ్ …
ఆలూరులో వైఎస్సార్సీపీ శంఖారావం
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి.. కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు న్యూస్ నేడు: రానున్న స్థానిక సంస్థల …
ప్యాపిలిలో టీడీపీకి కొత్త జోష్.. వైసీపీ నుంచి 50 కుటుంబాల చేరిక!
ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి మండలంలో తెలుగుదేశం పార్టీకి మరోసారి రాజకీయ ఉత్సాహం లభించింది. చిన్నపొద్దిల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో …
నేరనికి గ్రామం నుంచి దేవరగట్టుకు చేరుకోనున్న శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామివారు
నేటి నుంచి దేవరగట్టు దసరా బన్నీ ఉత్సవాలు ప్రారంభం స్వామివారి రాకతో భక్తుల్లో ఆధ్యాత్మిక సందడి హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరగట్టులో దసరా బన్నీ …
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిద్దాం
ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ అశ్రద్ధ, అజాగ్రత్త ఏమాత్రం తగదని హితవు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు సూచనలు కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
రచ్చమరి లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మంత్రాలయం న్యూస్ నేడు : రాబోయే ఎన్నికల్లో ఎవరైనా సరే అల్లర్లు సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దస్తగిరి బాబు …
ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావులేదు
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రతా చర్యలు కొనసాగించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ నేడు :ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, …
మిషన్ వాత్సల్య స్కీమ్ స్పాన్సర్షిప్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని కర్నూలు, న్యూస్ నేడు: ఐసిడిఎస్,ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని బండి ఆత్మకూరు,వెలుగోడు, ఆత్మకూరు మండలాల మిషన్ వాత్సల్య స్కీం స్పాన్సర్షిప్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం …
సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం – ధరల నీయంత్రనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
కర్నూలు, న్యూస్ నేడు: బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధరలు అధికంగా పెరిగిన నేపద్యం లో సామాన్య, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం పడకూడదని వుద్దేశ్యంతో ఆంధ్ర …
టీడీపీకి షాక్..వైసీపీలోకి చేరిక
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణం మారుతి నగర్ కాలనీకి చెందిన గౌరు వెంకటరెడ్డి అనుచరుడు మాబాష తన అనుచరులతో కలిసి బుధవారం టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరారు.గత 30 …
ఎన్నికల వేళ పోలీసుల కవాతు..
గ్రూపు గొడవలకు దూరంగా ఉండండి! ఎస్ఐ నాగార్జున పోతుదొడ్డిలో ఫుట్ పెట్రోలింగ్.. ప్రజలకు పోలీసుల అవగాహన ప్యాపిలి న్యూస్ నేడు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్యాపిలి …
ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించనున్న ఎస్డీపీఐ
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: పార్టీ అధ్యక్షుడు హమీద్ హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని సోషల్ డెమోక్రటిక్ …


