ఉపరాష్ర్టపతిపై.. నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటా..
1 min read
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, ఉపరాష్ర్టపతి, ఎంపీ వ్యాఖ్యలు, RAJYA SABHA SABYDU, RAJYA SABHA VICE CHAIRMAN
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనపై ఉద్దేశ పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని, ఆవేశంలో మాట్లాడానని వివరణ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. మరోసారి ఇలా పునరావృతం చేయనని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ స్పష్టం చేశారు.