NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాజులపల్లె సర్పంచ్​గా విజయం సాధించిన అస్లాంబాష

గాజులపల్లె సర్పంచ్​గా విజయం సాధించిన అస్లాంబాష

– 13లో 12 వైసీపీ… ఒకటి మాత్రమే టీడీపీ
మహానంది మండలం లోని 13 గ్రామ పంచాయతీలకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక్కడు సర్పంచిగా ఎన్నికయ్యారు . నూతనంగా ఏర్పడిన గాజులపల్లె ఆర్.ఎస్ గ్రామ పంచాయతీకి పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థి కంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి అస్లాం భాష 13 ఓట్లతో గెలుపొంది మహానంది మండలం లో తెలుగుదేశం పార్టీకి ఒక సర్పంచ్ గా ఎన్నికయ్యారు . మహానంది, సీతారామపురం, అల్లీనగరం పంచాయతీలలో వైసీపీ ఏకగ్రీవంతో కైవసం చేసుకోగా… మిగిలినవి వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు.

About Author

1 thought on “ఒక్క మగాడు..!

Comments are closed.