PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోల్​కత్తాకు.. సైకిల్​పై యాత్ర

1 min read
హీరో అజిత్

హీరో అజిత్

హైదరాబాద్​ రోడ్లపై హీరో అజిత్​
తమిళనాట స్టార్ హీరో అజిత్​ కుమార్ కు బైక్​లు, కార్లు అంటే చాలా ఇష్టం. సింపుల్​గా ఉండటం..ఆయన నైజం.. బైక్ మీద ఒంటరిగా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం, వందల కిలోమీటర్లు స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేయడం అజిత్ ఇష్టాలు. ఇటీవల స్నేహితులతో కలిసి బైక్​పై సిక్కిం వెళ్లిన అజిత్​.. ప్రస్తుతం కోల్​కత్తా వైపు సైక్లింగ్​ చేస్తున్నారు. టూర్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఎవరూ గుర్తు పట్టకుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించి హైదరాబాద్ రోడ్లపై కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

About Author