నగర పాలక ఎన్నికల కోఆర్డినేటర్ గా ఎం.వెంకటేశ్వర్లు
1 min read
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు మునిసిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ గా…ప్రస్తుత మునిసిపల్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు ను నియమిస్తూ సోమవారం కమిషనర్ డీకే బాలాజి ఉత్తరువలు జారీ చేశారు. మార్చి 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.