PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రెండో విడత’ ఫలితాలు..

1 min read
ఓటర్లతో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప

ఓటర్లతో మాట్లాడుతున్న కర్నూలు జిల్లా అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా.. విజయవంతంగా జరిగింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. రెండో విడతలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవం కాగా… మిగిలిన 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 534 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 21 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 1, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా..
శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 41, టీడీపీ మద్దతు దారులు 0, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 0
విశాఖ: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 22 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు16 , టీడీపీ మద్దతు దారులు1, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కృష్ణా: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 32 , టీడీపీ మద్దతు దారులు 4, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
గుంటూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 67 , టీడీపీ మద్దతు దారులు 3, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
ప్రకాశం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 67 ,టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 35 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
చిత్తూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 61 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు1 ఇతరులు 0
అనంతపురం:వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 14 , టీడీపీ మద్దతు దారులు 1, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కర్నూలు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 51 , టీడీపీ మద్దతు దారులు 6, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
కడప: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 36 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 2
పశ్చిమగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 15 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతుదారులు0 ,ఇతరులు 0
విజయనగరం:వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 65 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 3

About Author