PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యనారాయణ స్వామి దేవాలయంలో హోమం

1 min read
సూర్యదేవాలయంలో హోమం చేస్తున్న వేదపండితులు

సూర్యదేవాలయంలో హోమం చేస్తున్న వేదపండితులు

పల్లెవెలుగు, కర్నూలు
నగరంలోని సూర్యనారాయణ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం , రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని ఐదురోజుల దీక్షలో భాగంగా రెండవ రోజు బుధవారం ప్రాతఃకాల పూజలు, శ్రీ మహా నారాయణ సుబ్రహ్మణ్య హోమము, ప్రదోష కాలమున శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ పూర్వక అర్చన, మంత్ర పుష్పం తదితర పూజలు నిర్వహించినట్లు ఆలయ ట్రస్టు చైర్మన్​ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం జరిగే రథసప్తమి వేడుకలకు భక్తులు తరలివచ్చి స్వామి కృప పొందాలని కోరుతున్నాము.

About Author