NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెక‌నుకు 1.68 కోట్లు సంపాద‌న !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రాకేశ్ ఝున్ ఝున్ వాలా. స్టాక్ మార్కెట్ లో ఈయ‌న‌ను బిగ్ బిల్ గా పిలుస్తారు. ఝున్ ఝున్ వాలా ఫ‌లానా కంపెనీలో షేరు కొన్నాడంటే.. అమాంతం షేరు ధ‌ర ఎగ‌బాకుతుంది. ఆయ‌నంటే ఇన్వెస్టర్లకు అంత న‌మ్మకం. దీపావ‌ళి మూహుర‌త్ ట్రేడింగ్ లో ఆయ‌న ఫోర్ట్ ఫోలియోలోని స్టాక్స్ భారీ లాభాల‌ను సాధించాయి. గంట‌లో 101 కోట్ల రూపాయ‌లు లాభాన్ని కురిపించాయి. మూహుర‌త్ సంద‌ర్భంగా టాటా మోటార్స్, ఎస్కార్ట్, క్రిసిల్, ఇండియ‌న్ హోటల్ షేర్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. దీంతో ఆయ‌న ఫోర్ట్ ఫోలియోలోకి 101 కోట్ల లాభం వ‌చ్చి చేరింది. అంటే సెకెనుకు 1.68 కోట్లు అన్న‌మాట. మూహుర‌త్ సంద‌ర్భంగా ట్రేడింగ్ చేస్తే మంచిద‌న్న సెంటిమెంట్ తో ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగా రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఫోర్ట్ ఫోలియోలోని షేర్ల‌ను ఇన్వెస్ట‌ర్లు ఎగ‌బ‌డి కొన్నారు.

About Author