PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : మండల కేంద్రం హొళగుంద శివారులో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి బెయిల్ పై వదిలినట్లు ఎస్ ఐ శ్రీనివాస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. హొళగుంద శివారులోని సుళువాయి రోడ్డులో గల మిట్ట వద్ద పేకాట ఆడుతుండగ దాడి చేసి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.27 వేల నగదు, ప్లేయింగ్ కార్డులను స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. అలాగే 9 బైక్లను కూడా సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు.

About Author