NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చాగలమ్మకు 108 టెంకాయలు

1 min read

చాగలమర్రి పోటో 3.టెంకాయలు కొడుతున్న టిడిపి  నాయకులు

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: టిడిపి  జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ చాగలమర్రి పట్టణంలో టిడిపి  మైనార్టిసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్ బాషా ,  ఆధ్వర్యంలో టిడిపి నాయకులు భూమా అభిమానులు కార్యకర్తలుగ్రామ దేవత చాగలమ్మకు 108 టెంకాయలు కొట్టారు.  ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపి, అనంతరం టెంకాయలను కొట్టారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుకున్నారు . జగన్ పాలన కు త్వరలో చరమగీతం తప్పదన్నారు. కార్యక్రమంలోనంద్యాల జిల్లా బీసీసెల్ స్పోక్పర్సన్ సల్లా నాగరాజు, టీఎన్ టీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తినరసింహులు, కొలిమి మాబు షరీఫ్ ఆలంశగారి మౌలాలి, టిడిపి  మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్, మండల ప్రజార కార్యదర్శి ముల్లాగఫార్, క్లస్టర్ ఇంచార్జ్ ముల్లాజిముద్దీన్, అబ్దుల్లా, కామిశెట్టి రమేష్ ,కామిశెట్టి మధు, నాయకులు కొలిమి షరీఫ్, ఖాసిం, హుస్సేన్ భాష, గాంధీ, వీరంరెడ్డి భాస్కర్రెడ్డి, , సంజీవరెడ్డి, బషీర్, కసినేని ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

About Author