PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 117 వ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద : డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 117 వ జయంతి సందర్భంగా మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హోలగుండ మండలం hebbatam గ్రామము నందు ఆర్డిటి కమ్యూనిటీ హాల్ ఎం ఎస్ పి జిల్లా నాయకులు పకీరప్ప మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జయంతిని జరపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆయన స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘసంస్కర్త ఎన్నో క్యాబినెట్ మంత్రులను అధిగమించెను ఇలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం జయంతి రోజు స్మరించడం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలు ఆశయాలను తీసుకెళ్తూ అంతరాన్ని తనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పేదలకు ఆహార భద్రత కల్పించిన ఆదర్శమూర్తి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ పొలాలను అందించి స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు రుద్రప్ప కృష్ణ వీరేష్ అమ్రేష్ నాగేంద్ర జి హుసేన్ హెచ్ రాముడు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author