NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  117వ జయంతి

1 min read

హొళగుంద , న్యూస్​ నేడు : ఈ సందర్భంగా  స్థానిక హొళగుంద మండలంలో   సిహెచ్ శేషగిరి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్  జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి  పూలమాల వేసి ఘన నివాళి  అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా ,సిహెచ్ శేషగిరి  మాట్లాడుతూ… దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ . దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం.అని ఆయన అన్నారు .   ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రి స్వామి .మల్లికార్జున. ద్వారకనాథ్ .హెచ్ మల్లయ్య. ,కోగిలతోట శంకరప్ప. జంగల్ లక్ష్మన్న. దళిత యువ నాయకులు హెచ్ హనుమంతు. వరాల వీరేష్ .మోన .చిన్నరంగ. మరియు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *