నేడు స్టార్ డెంటల్ 11వ వార్షికోత్సవ వేడుకలు..
1 min read
నేటి నుండి జనవరి 14 వరకు ఉచిత సేవలు మరియు మందులు పంపిణీ
డాక్టర్: ఎస్ హర్ష
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేటలో ఉన్న స్టార్ డెంటల్ 11వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయని. 11వ వార్షికోత్సవం సందర్భంగా నేటి నుండి 2024 సంక్రాంతి వరకు ఉచిత వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వబడుతుందని. ఈ సదా అవకాశాన్ని ఏలూరు పరిస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వినియోగించుకోగలరని స్టార్ డెంటల్ ఎక్స్పెర్ట డాక్టర్:ఎస్ హర్ష తెలిపారు.