13 సార్లు అప్ డేట్.. అప్డేట్ కానీ ఆధార్
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : గత మూడు సంవత్సరాలుగా ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ తిరిగినాకృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మహమ్మద్ ఖనీజ్ ఫాతిమాఅని సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాసరావు గౌడ్ తెలియజేశారు. ఉయ్యూరు నగర పంచాయతీ సచివాలయం- 10 డిసెంబర్ 11 -2011 వ తేదీన ఉయ్యూరుకి చెందిన కాకాని పార్క్ సెంటర్ చెందిన మహమ్మద్ సలార్ కుమార్తె మహమ్మద్ ఖనీజ్ ఫాతిమా ఆధార్ నెంబర్ 2988 5751 4884 ఎన్రోల్మెంట్ కి అప్లై చేయగా తిరస్కరించబడిందని 13 సార్లు ఎన్రోల్ కి అప్లై చేయగా అప్ డేట్ కాలేదని స్పందనలో జిల్లా కలెక్టర్ కు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ జనవరి 9 2023న ఫిర్యాదు చేయగాఆధార్ నమోదు అధికారికి ఎం .సురేష్ బాబుకుఆదేశించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా,జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఫోన్ ద్వారా ఆదేశించగా మహమ్మద్ ఖనీజ్ ఫాతిమా అప్ డేట్ పరిశీలించగా ఫాతిమా ఆధార కార్డుకు వేరొక వ్యక్తికి వేలిముద్రలు లింకు అవడంతో ప్రాబ్లం వస్తుందని ఫాతిమా ఆధార్ కార్డును 2988 5751 4884 రద్దుపరిచి కొత్త ఆధార్ కార్డుకు ఆధార్ నమోదు అధికారి ఎం .సురేష్ బాబు అధికారులకు (యు ఐ డి ఏ ఐ) రిక్వెస్ట్ పంపడమైనది .అని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు.