15వ ఆర్థిక సంఘం నిధులు జమ
1 min read
పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: 2021_2022 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధులు మండలంలో ఉన్న 19 గ్రామ పంచాయతీలలో మొత్తం కలిపి 86 లక్షల68 వేల888 రూపాయలు మండలానికి మంజూరు అయ్యాయని ఈఓఆర్డి ఫకృద్దీన్ అన్నారు.ఆయా గ్రామ పంచాయితీలలో జమ అయిన నగదు వివరాలు 49బన్నూరు 2లక్షల 30వేల261,అలగనూరు 3లక్షల 74 వేల431,బైరాపురం 219436,చెరుకుచెర్ల 462655, చింతలపల్లె 488150,చౌటుకూరు 547915,దేవనూరు 458787,జలకనూరు 413441,కడుమూరు 836192, మాసపేట 560124,మిడుతూరు 1166837, నాగలూటి 364757, పైపాలెం 195893, రోళ్ళపాడు 26 5215, సుంకేసుల 296081, తలముడిపి 799212, తిమ్మాపురం 217667, వీపనగండ్ల 512734 ఈగ్రామ పంచాయతీలలో నగదు జమ అయినదని వీటిలో ప్రతి గ్రామపంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు 50 శాతం నగదును విద్యుత్ బిల్లులకు చెల్లించాలని ఈఓఆర్డి తెలియజేశారు.