PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16 మంది పేకాట రాయుళ్ల అరెస్టు..

1 min read

– సెల్​ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: చెన్నూరు మండలంలోని రామనపల్లెలోని ఓ సత్రంలో పేకాట ఆడుతున్న స్థావరంపై శనివారం దాడులు నిర్వహించి, ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్​ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 40,660 నగదు, ఆరు సెల్​ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బచ్చుపల్లె వద్ద పేకాట ఆడుతున్న పదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 వేల 6 వందల 70 రూపాయలు 8, సెల్ ఫోన్లు , ఆరు బైకులు స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నట్లు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

About Author