PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20వేల రూ. క్రీడా పరికరాలు వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కళాభారత్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా కరాటే బాక్సింగ్ కరసాము వంటి అంశాలను తర్ఫీదు జరుగుచున్నది ఈ యొక్క కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో గత 20 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది ఈ ఒక్క అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం ఉదయం 10 గంటలకు దేశాయి ఫౌండేషన్ పవన్ భార్గవ్ దేశాయి వారు అలాగే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నటరాజ్ స్వామి గారు మరియు ప్రముఖ వ్యాపారవేత్త మైనారిటీ నాయకులు అప్సర్ భాషా గారు మరియు రిటైర్డ్ టీచర్ దేవప్రసాద్ టీచర్ గారు మరియు అల్లు అర్జున్ పట్టణ అధ్యక్షులు చంద్ర రాయల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు దేశాయి ఫౌండేషన్ వారు 20వేల రూపాయలు క్రీడా పరికరాలను వితరణ గావించారు ఇంకా భవిష్యత్తులో కళాభారత్ సేవా సమితి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు వారందరికీ కళాభారత్ సేవా సమితి వారు సన్మానం చేశారు ఇందులో విద్యార్థిని విద్యార్థులు మరియు ట్రైనర్స్ కేశవ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

About Author