PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Month: January 2022

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హాం కు క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. జాన్ అబ్ర‌హాం సతీమ‌ణి ప్రియాకు కూడ కరోన పాజిటివ్...

1 min read

పల్లెవెలుగువెబ్ : సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు కే. నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సామాన్యులు వాడే చెప్పుల‌పై జీఎస్టీ త‌గ్గించ‌క‌పోతే బీజేపీ నేత‌ల‌కు చెప్పుల‌తో స్వాగ‌తం ప‌లుకుతామ‌ని...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరో విశాల్ కు ఎగ్మూర్ కోర్టు జ‌రిమానా విధించింది. ఎగ్మోర్‌లోని ఆర్థిక నేరాల కోర్టు రూ.500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు...

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో అల్ల‌ర్లు సృష్టించేందుకు వైకాపా కుట్ర ప‌న్నుతోంద‌ని టీడీపీ నేత ప‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు....

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెస్లే ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్...