PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Navy లో 2500 ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ఇండియ‌న్ నేవీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ నేవీ
ఉద్యోగం : ఆర్టిఫిస‌ర్ అప్రంటిస్, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్
విద్యార్హ‌త‌: 12 త‌ర‌గ‌తి
ఖాళీలు : 2500
జీతం : రూ. 14,600 నుంచి రూ.69,100 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
దర‌ఖాస్తు రుసుం: 60 + జీఎస్టీ
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, షార్ట్ లిస్టింగ్, ఫిజిక‌ల్ ఎగ్జామ్, మెడిక‌ల్ ఎగ్జామ్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 16 -10-2021
చివ‌రి తేది: 25- 10-2021
అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author