ఎంపీడీఓ కార్యాలయం లో శ్రీ భక్త కనక దాసు 356వ జయంతి
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద ఎంపీడీఓ కార్యాలయం లో శ్రీ భక్త కనక దాసు 356జయంతి సందర్బంగా ఎంపీడీఓ సుభాషిణి శ్రీ కనక దాస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి ఆర్పీంచారుఈ కార్యక్రమం లో ఈఓర్డ్ చంద్ర మౌళిశ్వర గౌడ చిన్న హ్యాట సర్పంచ్ హేషన్ భాషా కనక శ్రీ యూత్ సభ్యులు యస్ కె గిరి మంజునాథ్ గౌడ్ నరగాళ్లప్ప ఫల్గొన్నారు.