PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెస్ట్రన్ రైల్వేలో 3,591 ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వెస్ట్రన్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ముంబ‌యి ప్రధాన కేంద్రంగా వెస్ట్రన్ రైల్వే ప‌నిచేస్తుంది.
సంస్థ: వెస్ట్రన్ రైల్వే
ఉద్యోగం: అప్రెంటిస్.
ఖాళీలు: 3,591
విభాగం: ఫిట్టర్, వెల్డర్, ట‌ర్నర్, మెష‌నిస్ట్, కార్పెంట‌ర్, పెయింటర్,మెకానిక్, ఎల‌క్ట్రీషియ‌న్, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్, వైర్ మెన్.
అర్హత: మ‌మెట్రిక్యులేష‌న్, ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తీ చేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: జ‌న‌రల్, బీసీ 15 నుంచి 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ కు స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేష‌న్ , ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25-5-2021
చివ‌రి తేది: 24-6-2021
ఫీజు : జ‌న‌ర‌ల్, బీసీల‌కు 100,
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ ల‌కు ఉచితం

అధికారిక వెబ్ సైట్: https://www.rrc-wr.com

About Author

2 thoughts on “వెస్ట్రన్ రైల్వేలో 3,591 ఖాళీలు

Comments are closed.