ఘనంగా 43 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: హొళగుంద మండలం హెబ్బటం గ్రామం లో…..తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం నవ్యాంధ్ర నవ శకానికి నిండుదనం 43 ఏళ్ల ‘తెలుగుదేశం’ ప్రజా సేవకు పునరంకితం…తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం,రాజకీయ చైతన్యానికి సంకేతం!ప్రతి అడుగూ ప్రజల కోసం… ప్రగతి కోసంఇదే తెలుగుదేశం పార్టీ 43 వసంతాల ప్రస్థానం, వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, ఉప సర్పంచ్ యూనిట్ ఇంచార్జ్, బి. సవారప్ప,నాగయ్య, కాళప్ప, పాటయ్య, రామలింగారెడ్డి,హోటల్ ఈశ్వరప్ప,బూత్ ఇంచార్జ్ లు, బి. మల్లికార్జున, గోపాల్, షేక్షవలి,మీసేవ శీను,మాణిక్య,శేఖర్, పిన్నే కృష్ణ,వెంకప్ప,బడిగే శ్రీకాంత్ మరియు ఇతరులు పాల్గొన్నారు.