PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 మంది విద్యార్థులకు పలకలు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద  : హొళగుంద మండలం ముద్దటామాగి గ్రామం లో మన ముఖ్యమంత్రి జగనన్న ఆలూరు నియోజకవర్గం వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన శుభ సందర్బంగా 50మంది విద్యార్థులకు  పలక (స్లెట్ )అందజేశారు యువనాయకులు ఇమాన్ సిద్దరెడ్డి వెంకటేష్ యాదవ్ పరిమేశ్ మాట్లాడుతూ మన జగనన్న రెండవ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయం మన వీరుపాక్షి అన్న ఆలూరు ఎమ్మెల్యే గా ప్రజలు దేవుడు ఆశీస్సులు తో అత్యధిక మెజార్టీ విజయం సాధిస్తారు అన్నారు.

About Author