PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 వేల 116 రూ.. విరాళం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: మండలం లో టంగుటూరు గ్రామం పెద్దమ్మ గుడి ఆవరణలో బోజనసాల నిర్మాణం లో ఉన్నది భవన నిర్మాణమునకు గాను గోస్పడు మండలం జిల్లెల్ల గ్రామస్తుడైన గోటిక చెన్న కృష్ణారెడ్డి నారాయనమ్మ దంపతుల కుమారుడు మళ్ళీ కార్జునరెడ్డి కోడలు సుహాసిని మనువడు ఉజ్వన్తరెడ్డి మనవరాలు మాధుర్యరెడ్డి గారు పెద్దమ్మ కమిటీ సభ్యులకు 50116రూపాయలు విరాళం ఇచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు పాడి పంట సుఖసంతోషాలు పెద్దమ్మ ఆశీస్సులుఇవ్వాలని పెద్దమ్మ కమిటీ సబ్యులు పెద్దమ్మ తల్లిని వేడుకుంటున్నాము.

About Author