గ్రంధాలయ 55వ వారోత్సవ పోస్టర్ విడుదల
1 min read
పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: వెలుగోడు శాఖా గ్రంథాలయ 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను వెలుగోడు MPP లాలం రమేష్, వెలుగోడు గ్రామ సర్పంచ్ వేల్పుల జైపాల్, ఎంపీడీవో అమానుల్లా, గ్రంథాలయాధికారి ఎన్ వి సుమలత వారోత్సవాల పోస్టర్లను విడుదల చేయడమైనది.