PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు శాఖా గ్రంథాలయం లో  56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 15/ 11/ 23వ తేదీన పుస్తక ప్రదర్శన కార్యక్రమమునకు లిటిల్ ఏంజెల్ స్కూల్ విద్యార్థులు గ్రంథాలయం కు ర్యాలీగా చేరుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా లిటిల్ ఏంజెల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎఫ్ ఇమ్మానియేల్ విద్యార్థులకు పుస్తక పఠనం చేయడంవల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అని తెలియజేశారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమము గ్రంథాలయాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

About Author