అస్సాంలో భూకంపం.. తీవ్రత 6.7గా నమోదు..!
1 min read
Closeup of a seismograph machine earthquake
పల్లెవెలుగు వెబ్: అస్సాంలో భూకంపం వచ్చంది. రిక్టర్ స్కేలు మీద 6.7 గా తీవ్రత నమోదయింది. జాతీయ సిస్మోలజీ కేంద్రం ఈ విషయాన్ని ధృవీకరించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వార వెల్లడించారు. అస్సాంలో భూకంపం సంభవించింది. పూర్తీ వివరాల కోసం కొంత సేపు వేచిచూడాలి అంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. సోనీత్పూర్ జిల్లా దేకియాజూలు కేంద్రంగా భూకంపం సంభవిచినట్టు సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.