60 కుటుంబాలు టిడిపి పార్టీ ని వీడి వైసిపిలో చేరిక
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామం టిడిపి పార్టీ కి చెందిన బోయ నరసింహుడు ,బోయ కంబగిరి రాముడు,బోయ రవి ,వార్డ్ మెంబర్ షేక్ ఖలీల్ బాష ,బోయ రాజా ,బోయ ఘన మద్ది లేటి ,బోయ రాజు ,బోయ వెంకటేష్ ,బోయ నడిపెన్న,బోయ సూరి ,బోయ శ్రీరాములు ,బోయ బాలయ్య ,బోయ మోహన్ ,బోయ దస్తగిరి,బోయ రామ్ మోహన్ ,బోయ చిన్న మోహన్ ,బోయ సుంకన్న ,బోయ రాముడు ,బోయ చిన్న రాముడు ,బోయ రమేష్ ,బోయ తీరూపాల్ ,బోయ చిన్నక్క రాముడు ,బోయ కంబగిరి స్వామి ,బోయ సాంబ ,బోయ సుబ్బయ్య ,మాదిగ రమేష్ ,మాదిగ వినోద్ ,మాదిగ పెద్దరాజు ,మాదిగ మద్ది లేటి,నరసింహ ,యువ నాదన్ ,ఓబులేసు ,చిన్న ఓబులేసు ,నాగేంద్రుడు ,అదెన్న ,చిన్న నాగయ్య ,చిన్న దిబ్బన్న ,పెద్ద దిబ్బన్న ,బాల దిబ్బయ్య ,చిన్నకంబయ్య ,దిబ్బన్న,అర్లయ్య ,మధు ,శవరయ్య ,శ్రీకాంత్ ,పుల్లయ్య ,నవీన్ ,దూదేకుల దస్తగిరి ,చికెన్ బాష ,కుమ్మరి సుబ్బారావ్ ,గుమ్మడి ,జయలక్ష్మి ,నరసమ్మ ,రామ మల్లికా ,లక్ష్మీదేవి ,జయమ్మ ,ప్రేమావతి లకు వైఎస్సార్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమం లో వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి , బెలూం గ్రామ వైఎస్సార్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ మహేశ్వర రెడ్డి ,సచివాలయం కన్వీనర్ దస్తగిరి ,కొలిమిగుండ్ల మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు నరసింహుడు ,బెలూం సింగవరం మాజీ సర్పంచ్ కంబయ్య ,కోటపాడు ఈశ్వర్ రెడ్డి ,వైఎస్సార్ పార్టీనాయకలు ,కార్యకర్తలు పాల్గొన్నారుఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి అందించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేటట్లు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. ఈరోజు ఆయన అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బనగానపల్లె నియోజకవర్గంలో టిడిపి పార్టీ నుంచి వైయస్సార్ పార్టీలోకి వలసల పరంపర మొదలైందని చెప్పారు. కొలిమిగుండ్ల మండలం బెలూన్ గ్రామానికి చెందిన 60 కుటుంబాలు టిడిపి పార్టీ నుంచి వైయస్సార్ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ తాను సముచిత స్థానాన్ని కల్పిస్తానని వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పారు. కూడా వైయస్సార్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.