PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్బీఐలో 6100 ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : అప్రెంటిస్
ఖాళీలు : 6100
విద్యార్హత‌: గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వ‌య‌సు : 20 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
జీతం : ఎస్బీఐ నిబంధ‌న‌ల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా లో ఎక్కడైన‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుము : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 300
ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూ – ఉచితం

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జిమినేష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 6-7-2021
చివ‌రి తేది : 26-7-2021
అధికారిక వెబ్ సైట్ : sbi.co.in

About Author