PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్రా యూనివ‌ర్శిటీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రా యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఆంధ్రా యూనివ‌ర్శిటీ
ఉద్యోగం : ఏపీ సెట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, పీహెచ్డీ.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ -1200
బిసి – 1000
ఎస్సీ,ఎస్టీ – 700

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ , రాత‌ప‌రీక్ష‌

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 11-8-2021
చివ‌రి తేది : 13-9-2021

అధికారిక వెబ్ సైట్ : andhrauniversity.edu.in

About Author