UPSC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ ద్వార చివరి తేదిలోపు దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్
ఖాళీలు : 339
విద్యార్హత : బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఏ.
జీతం : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, బీసీ -200
వయసు :25 ఏళ్లు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 4-8-2021
చివరి తేది : 24-8-2021
అధికారిక వెబ్ సైట్ :upsc.gov.in