PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Ekart Logistic Limited లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఈ కార్ట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ కి హాజ‌రు కాగ‌ల‌రు.
సంస్థ : ఈ కార్ట్ లాజిస్టిక్స్ లిమిటెడ్
ఉద్యోగం : డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 25
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి,
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, సూళ్లురు పేట
జీతం : 11,000 నుంచి 17,000 నెల‌కు
జెండ‌ర్ : పురుషులు అర్హులు.
వ‌య‌సు : 19 నుంచి 35 ఏళ్లు
ఇంట‌ర్వ్యూ తేది : 10-8-2021
ద‌ర‌ఖాస్తు విధానం : APSSDC వెబ్ సైట్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించు స్థ‌లం : APSSDC Office,
Flat No.201,
H.No.Old 15/ 506, New (5-6-27),
LC Reddy Heights,
Venkatramapura,
Nellore District

మ‌రిన్ని వివ‌రాల‌కు .. : 94912 84199, 86398 93675, 81432 27239

About Author