NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక నెల,ఒక నియోజకవర్గం,4 సందర్శనలు కార్యక్రమం నిర్వహణ

1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈనెల 3వ తేదీన దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఒక నెల,ఒక నియోజకవర్గం, 4 సందర్శనలు కార్యక్రమం   నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవలసిందిగా కోరారు.

About Author