NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విస్తృతంగా డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం             

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా  విస్తృతంగా చేపట్టారు. కల్లూరు మండలం ఎన్టీఆర్ బిల్డింగ్స్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం డిటిఎఫ్ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ను డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమన్న, రాష్ట్ర కార్యదర్శి గట్టు తిమ్మప్ప,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం, ఏసేపు, సుబ్బరాయుడుఉపాధ్యాయిని,ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిటిఎఫ్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వస్తుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.

About Author