NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐ యం సి ఇ సిరికి శ్రీనివాస్ కి ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ లు జన్మదిన శుభాకాంక్షలు

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : మంచి మనిషి మృదుస్వభావి, పదిమందికి సహాయం చేసే వ్యక్తి,మా ప్రియతమా ఆత్మీయ శ్రేయోభిలాషి గౌరవనీయులుఐ యం సి ఇ సిరికి శ్రీనివాస్ కి ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిజేశారు. ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కుటుంబంతో సుఖసంతోషాలుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,పది మందికి సహాయం చెసేవిధంగా ఉండాలని పలుఉరు శ్రాయోభి లాషులు కోరుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *