PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన ప‌రిష‌త్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్‌ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏపీవివిపి
ఉద్యోగం : ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, స్టాఫ్ న‌ర్స్.
ఖాళీలు : 7
విద్యార్హత : బీఎస్సీ, డిప్లొమ‌
వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
జీతం : రూ.22,500 నుంచి రూ.34,000 వ‌ర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం- ఆంధ్రప్రదేశ్
ద‌రఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 6-8-2021
చివ‌రి తేది : 13-8-2021
అధికారిక వెబ్ సైట్ : apvvp.nic.in

అడ్రస్ : O/o District Coordinator of Hospital Services(APVVP),
Government General Hospital Campus,
Ananthapuramu

About Author