APVVP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపివివిపి
ఉద్యోగం : స్టాఫ్ నర్స్, ఎమ్ఎన్ఓ, ఎఫ్ ఎన్ఓ
ఖాళీలు : 9
జీతం : రూ.12,000 నుంచి రూ.34,000
విద్యార్హత : గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత.
దరఖాస్తు రుసుం : ఉచితం
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 7-8-2021
చివరి తేది : 12-8-2021
అధికారిక వెబ్ సైట్ : apvvp.nic.in
అడ్రఃస్ : to the DCHS, Srikakulam