నంద్యాల డివైఎఫ్ఐ నూతన టౌన్ కమిటీ ఎన్నిక
1 min read
డివైఎఫ్ఐ నంద్యాల టౌన్ నూతన అధ్యక్షుడు కార్యదర్శి గా G.దుర్గా, S.శివ
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల డివైఎఫ్ఐ నూతన పట్టణ కార్యదర్శిగా శివ, నూతన పట్టణ అధ్యక్షుడిగా దుర్గ మరియు పట్టణ సహాయ కార్యదర్శులుగా హరీష్, సురేష్, బొగ్గు లైన్ సాయి, రూపేష్ లను నూతన ఉపాధ్యక్షులుగా మా భాష, చరణ్, నాగన్న, సాయి, టౌన్ కమిటీ సభ్యులుగా రాఘవ, వెంకటేశ్వర్లు, సాయి, తేజ, దుర్గ, ఇర్ఫాన్, రవి, అసిద్, వంశీ, శ్యామల, తిరుమల, షఫీ, చిరు, వీరన్న, మహారాజ్, తేజ, మొత్తం కమిటీ 25 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నూతన డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్. శివ తెలిపారు. ఈ సందర్భంగా నూతన పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివ దుర్గ మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం యువతీ యువకులకు నిరుద్యోగులకు ఏవైతే ఇచ్చిన హామీలన్నిటిని నిర్వహించాలని అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తూతూ మంత్రంగా జాబ్ కాలండరు.ఈ కార్యక్రమంలో వార్డులలో ఉన్న డివైఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగిందని వారు అన్నారు.


