NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెపటైటిస్ బి టీకా కాలేయం కు సంపూర్ణ రక్షణ..

1 min read

కర్నూలు,న్యూస్ నేడు:  స్థానిక కేశవ మెమోరియల్ స్కూల్లో ఈ రోజు ప్రారంభించిన వి.ఆర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెపటైటిస్ బి screening మరియు ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో సుమారు 100 పైగా పాల్గొనడం జరిగింది.. ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సాయి కుమార్  ముఖ్య అతిథిగా రావడం జరిగింది…వీరు హెపటైటిస్ బి టీకా తీసుకోవడం వల్లన ఒక ప్రమాద కర కాలేయం కు హాని కలిగించే వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు అని తద్వారా లివర్ సిర్రోసిస్ మరియు లివర్ క్యాన్సర్ నివారించవచ్చని తెలిపారు… ఫౌండేషన్ అధ్యక్షుడు సి.వాసు రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 20 లో తేది మరో దఫా ఈ కార్యక్రమం జరుగుతుంది అని… ఆసక్తి కలవారు తప్పకుండా వేయించుకోవాలని సూచించారు..2011 వ‌ సంవత్సరం నుండి జాతీయ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ లో దీనిని చేర్చబడింది అని కావున 2011 తర్వాత పుట్టిన వారు టీకా వేయించుకొని ఉంటారని 2011 కు ముందు పుట్టి నా వారు వేయించుకోవాలని సూచించారు…మూడు డోసులతో సంపూర్ణ రక్షణ లభిస్తుంది అని ఈ కార్యక్రమం  ప్రోజెక్ట్ జెన్ Z అని పేరు పెట్టారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *