పింఛన్లు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి తీపి కబురు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి తీపి కబురు అందించారు.గడ్డా ఫక్రుద్దీన్ ఆదోనిలో సోమవారం పత్రిక సమావేశంలోనిగడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న .గడ్డా ఫక్రుద్దీన్. రాష్ట్రంలో ఉన్న కొన్ని అనివారాల కారణం వల్ల కాస్త ఆలస్యమైనది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని అర్హులైన ప్రతి పెన్షన్ లబ్ధిదారుడని చేరాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కిందగా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల పెన్షన్లు అంద చేయాలని గా నిర్ణయించినారు. దరఖాస్తు స్వీకరణ సంబంధించిన సెప్టెంబర్ మొదటి వారంలోని కూటమి ప్రభుత్వం అధికారకంగా జీవో విడుదల చేస్తారు అనంతరం గ్రామ వార్డ్ సచివాలయంలో వాళ్ల ద్వారా దరఖాస్తు స్వీకరిస్తారు శూన్యంగా పరిశీల తర్వాత అక్టోబర్లో నూతన పింఛన్లు కి శ్రీకారం అర్హులైన లబ్ధిదారులు లబ్ధిదారులకు నూతన పింఛన్లు ప్రతి లబ్ధిదారులని అందిస్తారు పంపని చేస్తారు. నూతన పింఛన్లు కి శ్రీకారం చూపుతారు వృద్ధులు వితంతులు చేనేత కార్మికులు గీత శర్మ కళ కళాకారులు నెలకు 4000 నాలుగు వేల రూపాయలు అందచేస్తారు దివ్యాంగులకు 6000 రూపాయలు తీవ్ర వైఖరి ఉండవాళ్ళకి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కిడ్నీ వ్యాధి చేసుకున్న వాళ్లకి 10000 నుంచి 15000 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది1.50 లక్షల మంది వితంతువులు వృద్దులు, వృత్తి కళాకారులకు ప్రాధాన్యం ఎంపిక ప్రక్రియలు కుటుంబ సర్వే ఆరు లక్షల మంది ఆర్ వంచన పారదర్శకంగా 62,07,573 మందికి పింఛన్లు అందుతున్నాయి చేరుతా ఉన్నది. ఈ కేవైసీ తనిఖీలు పూర్తిగా చేసుకోవాలి త్వరలో రానున్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు నేపథని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక అని వేగవంతం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ శుభవార్త గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు.


