PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్
ఉద్యోగం : డిప్యూటీ డైరెక్టర్
ఖాళీలు : 151
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 35 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-8-201
చివ‌రి తేది : 2-9-2021

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author