PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

KIOCL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కుద్రేముఖ్ ఐర‌న్ వోర్ కంపెనీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఇంట‌ర్య్వూకు హాజ‌రు కాగ‌ల‌రు.
సంస్థ : కుద్రేముఖ్ ఐర‌న్ వోర్ కంపెనీ
ఉద్యోగం : స‌ర్వేయ‌ర్
ఖాళీలు : పేర్కొనలేదు
విద్యార్హ‌త : డిగ్రీ, డిప్లొమ‌, బీఈ, బీటెక్.
జీతం : రూ. 40,000 నుంచి రూ. 50,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-08-2021
ఇంట‌ర్వ్యూ : 23-8-2021

అధికారిక వెబ్ సైట్ : kioclltd.in

About Author