APVVP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవివిపి
ఉద్యోగం : స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2
ఖాళీలు : 7
విద్యార్హత : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పదో తరగతి, బీ.ఫార్మా, డీ.ఫార్మా, బీఎస్సీ నర్సింగ్
జీతం : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 16-8-2021
చివరి తేది : 20-8-2021
అధికారిక వెబ్ సైట్ : apvvp.nic.in
అడ్రస్ : O/o District Coordinator of Hospital Services Chittoor