PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Fortis Healthcare లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఫోర్టిస్ హెల్త్ కేర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఫోర్టిస్ హెల్త్ కేర్
ఉద్యోగం : రిసెప్షనిస్ట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త : బీకాం
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 17-8-2021

అధికారిక వెబ్ సైట్ : www.fortishealthcare.com

About Author