NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటిని వృధా చేయకుండా అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు: సాయంకాలం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖా కార్యాలయ ఆవరణం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాము.   నవంబర్ 1 నుంచి 7 వతేదీ వరకు  సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య మరియు  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్.వై. కామేశ్వర్ ప్రసాద్  నీటిని వృధా చేయకుండా అవగాహన, వర్షపు నీటిని సంరక్షణ పై ప్రచారము నీటిని వృధా చేయకుండా అవగాహన, నీటిని లీకేజీ పై అవగాహన లీకేజీలను అరికట్టడము నీటి పదుపై అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారులతో కలిసి  నేను పర్యావరణాన్ని రక్షించడానికి నా దైనందిన జీవితంలో సాధ్యమైన అన్ని మార్పులు చేస్తానని పర్యావరణ  అనుకూల  ప్రాముఖ్యత గురించి నా కుటుంబం,స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపిస్తాను అని   అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షకురాలు  హేమలతా   మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో  ఆరోగ్యకరమైన ఆహారం,వ్యాయామం,నీరు,విద్యుత్ పొడుపు, ప్లాస్టిక్  వినియోగం తగ్గింపు,ఆసుపత్రుల పరిశుభ్రత,దోమల ద్వారా  వ్యాపించే వ్యాధుల  నివారణ వంటి అంశాలపై వైద్య సిబ్బంది  ప్రజలకు అవగాహనా  కల్పిస్తారని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  డెమో ఎన్​. ప్రకాష్ రాజు  డెమోవిభాగపు సిబ్బంది డిప్యూటీహెచ్ఈఓ షఫీ ఉన్నిసా గారు,డిప్యూటీ హెచ్ఈఓ పద్మావతి  ప్రొజెక్షన్ ఈస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *