NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గూడూరు నగర పంచాయతీ చైర్మన్ బిజెపి కైవశం …వేల్పుల గోపాల్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ గూడూరు నగర పంచాయతీ ఎన్నికలలో వేల్పుల గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోనే అత్యదిక శాతం ఓటు హక్కును వినియోగించుకొని గూడూరు నగర పంచాయతీ ఓటరు మహాశయులకు పేరు పేరునా ధన్యవాదములు తెలుపుతూ గూడూరు నగర పంచాయతీ పరిధిలోని 23 వార్డులకు జరిగిన ఎన్నికలలో 83.6 శాతం పోలింగ్ నమోదైందని మొత్తం వార్డులు 23 మొత్తం ఓటర్లు 17,665 నమోదైన ఓట్లు 14,768 పోలింగ్ శాతం 83.6% భారీ స్థాయిలో ఓటర్లు తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు అదే తరుణంలో మంగళవారం జరిగిన లెక్కింపులో కూటమి బిజెపి అభ్యర్థి శ్రీమతి డామాం సునిత బాయ్ 1463 ఓట్ల మెజారిటీతో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ గా కైవశం చేసుకున్నారు కోడుమూరు అసెంబ్లీ నందు బిజెపి కూటమి నాయకులలో నూతన ఉత్సాహం నెలకొంది ఈ ఈ గెలుపు కోసం కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదములు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *