NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివలింగానికి వెండి విభూతిపట్టి సమర్పణ

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పాత ఊరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిభావం వెల్లివిరిసింది. శివాలయం వెలుపల ఉన్న శివలింగానికి కుప్పా నారాయణ శెట్టి దంపతులు వెండి విభూతిపట్టి, కళ్ళు, మీసాలు అందించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుడు రుద్రయ్య స్వామికి అందజేశారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *