PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

India Post లో ప‌దో త‌ర‌గ‌తితో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియా పోస్ట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియా పోస్ట్
ఉద్యోగం : స్టాఫ్ కార్ డ్రైవ‌ర్, పోస్టల్ అసిస్టెంట్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
ఖాళీలు : 86
జీతం : రూ.18,000 నుంచి రూ.81,100
వ‌య‌సు : 18 నుంచి 27 సంవ‌త్సరాలు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అంబాల‌, హ‌ర్యాన‌, చంఢీఘ‌డ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల అభ్యర్థుల‌కు – 100
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 21-8-2021
చివ‌రి తేది : 20-9-2021
అధికారిక వెబ్ సైట్ : indiapost.gov.in

అడ్రస్ : స్టాఫ్ కార్ డ్రైవ‌ర్ : Manager Mail Motor Service Unit, GPO Building Sector 17 Chandigarh – 160017

Postal Assistant/ Sortins Assistant
  • Postman/ Mail Guard-
    – LDC- MTSOffice of CPMG Haryana Circle, 107, Mall Road Ambala, Ambala Cantt – 133001

About Author